25 वर्ष से रह रहे हैं, जाति और निवास प्रमाण पत्र नहीं मिला है,अधिकारी रहने नहीं दे रहे-
जिल्ला कलेक्टर नंबर:9392997100. ———————————————————————————————————————Madavi Bheema from Rajeev Nagar Colony, Panchayat-Uppusaka, Mandal-Burgampahad, District-Bhadradri-Kothagudem (Telangana) reports that the children of the village are not able to complete higher education due to non-availability of caste and income certificate. He has been living for more than 25 years. Now the place of residence cannot be changed. Revenue officials are not allowing people to stay, not giving income and caste certificates. The villagers are requesting the government through CGNET to solve the problem. Contact no.@9329197448.
district collector no:9392997100—————————————————————————————————————-రాజీవ్ నగర్ కాలనీ, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఉప్పుసాక పంచాయతీ,బూర్గంపహాడ్ మండలంలోని వలస గ్రామం. రెవెన్యూ నుంచి కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో ఈ గ్రామంలోని పిల్లలు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. 25 ఏళ్లకు పైగా ఇక్కడ నివసిస్తున్నాం. కాబట్టి మేము వేరే ప్రదేశానికి వలస వెళ్ళలేము. మాకు ఇక్కడ ఉండే హక్కు లేదని, అందుకే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని రెవెన్యూ అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి మా పిల్లలకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు అందించాలని కోరుతున్నాం.
జిల్లా కలెక్టర్ నెంబర్:9392997100.
సంప్రదించాల్సిన వ్యక్తి నెం:9329197448.