रोड नहीं होने से लोगों को दिक्कत होती है, कृपया मदद करें-
Bhima from Village-bandlapahad,mandal: Chandrugonda, District-Bhadradri-kothagudem (Telangana) is telling that there is no road in the village, there are 40 houses, there is a lot of problem during the rainy days. There is mud on the way, dust flies in the days of drought. When he falls ill, he has to be carried on his shoulder. Many times the Sarpanch has spoken to the Secretary but the hearing does not take place. Listeners of CGNET are requested to help in solving the problem by contacting on the given number. Sarpanch@9177138193, Forest Department who refuse to make road, contact no.@9440810085. Contact person@9347163852.—————————————————————————————————————- గ్రామం-బండ్లపాడు , మండలం:చండ్రుగొండ,జిల్లా:భద్రాద్రి-కొత్తగూడెం,రాష్ట్రం:తెలంగాణ కు చెందిన భీమా గ్రామంలో రోడ్డు లేదు, 40 ఇళ్లు ఉన్నాయి, వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అని తెలిపారు. వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. అనారోగ్యం పాలైనప్పుడు భుజంపై మోయాల్సి వస్తుంది. ఎన్నిసార్లు సర్పంచ్, సెక్రటరీతో మాట్లాడినా వినడం లేదు. అందుకే CGnet సహచరులను అధికారులతో మాట్లాడి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. సర్పంచ్ @9177138193, రహదారి చేయడానికి నిరాకరించిన అటవీ శాఖ, సంప్రదించాల్సిన నెం.@9440810085. వ్యక్తిని సంప్రదించండి@9347163852.